లక్ష్మి రమణీయం
Friday, January 3, 2020
భగవాన్ పాదాల చెంత
భగవాన్ పాదాల చెంత
తడి ఆరని కన్నులు నిన్ను వెతికి వెతికి
అలసి సొలసి నువ్వు లేని
శూన్యం లోకి తీసుకుపోతే
ఆ శూన్యం నుండి ఒక వెలుగు
సొలసిన నన్ను
భగవాన్ పాదాల చెంతకు
చేర్చింది
చింతలేని
ఆ పాదాల చెంత
వున్న నిచ్చింతగా
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః
కరిగిపోయిన కాలం
కరిగిపోయిన కాలం
కలలా అయినా ఉంటావని కన్నులో దాచుకుంటే
కలత నిద్ర కూడా లేకుండా చేసి
కన్నీరు అయి జారిపోయావు
కదలని కాలం
నిద్రను దూరం చేస్తే
కదిలే కాలం నిన్ను దూరం చేసింది
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)