గెలుపు మరచిన రోజులు ఎన్నో ఓటమి అక్కున చేర్చుకున్న సమయాలెన్నో ఒంటరిగా చేసిన యుద్ధాలెన్నో ఏకాంతం లో కార్చిన కన్నీళ్లు ఎన్నో కాలం కదలని రాత్రులు ఎన్నో మనసు స్తబ్ధు గా మారిన ఘడియ లెన్నో నోటి నిండా నవ్విన క్షణాలు మాత్రం కొన్నే
గెలుపు మరచిన రోజులు ఎన్నో
ఓటమి అక్కున చేర్చుకున్న సమయాలెన్నో
ఒంటరిగా చేసిన యుద్ధాలెన్నో
ఏకాంతం లో కార్చిన కన్నీళ్లు ఎన్నో
కాలం కదలని రాత్రులు ఎన్నో
మనసు స్తబ్ధు గా మారిన ఘడియ లెన్నో
నోటి నిండా నవ్విన క్షణాలు మాత్రం కొన్నే