Monday, July 23, 2018

Tholi Adugu



 వ్రాసే  ప్రతి అక్షరము  నీ కోసం 
 వేసే ప్రతి అడుగు నీ వైపు 
చూసే  కనులు నీకోసం 
ప్రతి పలుకు నీకోసం 
ఈ అన్వేషణ తండ్రి  అరుణాచలా రమణా  నీకోసం 
నీ మౌనం  వీడి నాకోసం పలుకుతావని ఆశ

నాలో నిన్ను చూసుకోమంటావు 
నేను ఎవరో వెతుక్కోమంటావే 
కానీ నా తండ్రి నా గమ్యం మే  నీవు ఐతే 
నాతో నాకు ఏమి  పని 
వున్నది అంత నీవు అయితే నేను అనే  ప్రశ్నే  లేదు 



















2 comments:

  1. సరిగ్గా చేప్పావు.. ఉన్నది అంతా పరమాత్మ చైతన్యమే ఐనప్పుడు నేను అనే ప్రశ్న లేదు..

    ReplyDelete
  2. అవును అక్షరసత్యం

    ReplyDelete