Sunday, September 2, 2018

అరుణాచలా రమణ



నన్ను విడిచిపోవద్దు   క్షణమైనా 
మతి  లేని నాకు గతి వైనావు 
గతి లేని నాకు గమ్యమైనావు 
చీకటి లో వున్నా నాకు వెలుగైనావు 
అన్ని నీవే అయిన నువ్వు 
సదా  నాతోనే వుంది పో 
నీ బిడ్డని  ఒక్క క్షణం కూడా విడిచిపోవద్దు 

ఓం  శ్రీ  భగవాన్  రమణాయ  నమః

No comments:

Post a Comment